మన అధరాలు దేశాభిమాన గేయాలు ఆలపిస్తున్నాయి కాని మన మనసులో దేశాభిమానం లేదు ఎందుకని?
మన దేశ పటాన్ని ఇచ్చే గౌరవం మనం దేశ ప్రజలకు ఇవ్వం ఎందుకని ?
మన దేశ జెండాకు ఇచ్చే ప్రాధాన్యత మనం దేశ ప్రయోజనాలకు ఇవ్వ్వం ఎందుకని?
స్వతంత్ర దినోస్త్సవ శుభాకాంక్షలు అందుకుంటూనే ఆలోచించండి........!!!