శాంతి అనేది మనుజ జాతి మనుగడతో ముడిపడి ఉన్న అవిభాజ్యాంశం అయింది
నాటి నుంటి నేటి వరకు. తగాదాలను చిలికి, చిలికి గాలి వానగా చేసుకొని
పరస్పర విధ్వంసానికి దారి తీసే పశు ప్రవృత్తిని శాంత స్వభావులు
ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి సుహృద్భావాన్ని పెంపొందించి సామరస్యాన్ని
సాధించుకునే దిశగా మనిషి పురోగమించాలి.
29, అక్టోబర్ 2011, శనివారం
child
Blank Project Collage Mug
Click here to browse our modern collection of invitations.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి